Friday, 22 September 2017

గ్యాస్‌-ఉబ్బరం | Gas Relief | Symptoms And Treatment | Health Tips In Te...













గ్యాస్‌-ఉబ్బరం

ఆహారాన్ని జీర్ణం చేస్తూ.. వాటిలోని పోషకాలను గ్రహించటంలో చిన్న పేగులదే కీలకపాత్ర. వృద్ధుల్లో చిన్న పేగుల కదలికలూ మందగిస్తాయి. దీంతో ఆహారం సరిగా ముందుకు కదలదు. దీంతో తలెత్తే మరో ముప్పు చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందటం. ఫలితంగా గ్యాస్‌ ఎక్కువై పొట్ట ఉబ్బరం.. త్రేన్పులు.... మరింత సమాచారం కొరకు క్రింది వీడియో ని చుడండి.

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమున్న, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తెలుగులో అందం, ఆరోగ్యం, ఫిట్నెస్, వంటలు సమాచారం కొరకు ఈ పేజి ని లైక్ చేయండి.
https://www.facebook.com/AarogyamMeeChetullo/
https://www.facebook.com/HealthTipsTeluguTV/

#TeluguHealthTips Gastric #HealthCare #Telugu #healthtips #GasProblem #SomachPain #HealthyFood

No comments:

Post a Comment

Radish Sambar / Mullangi Sambar Telugu - ముల్లంగి సాంబార్ #Sambar

Radish Sambar / Mullangi Sambar Telugu - ముల్లంగి సాంబార్ #Sambar #Raddish #Mullangi తెలుగులో అందం, ఆరోగ్యం, ఫిట్నెస్, వంటలు సమాచారం కొర...