Sunday, 17 September 2017

పొట్ట తగ్గడానికి సెలబ్రిటీస్ వాడే నూనే ఏంటో మీకు తెలుసా? How to Reduce B...







పొట్ట తగ్గడానికి సెలబ్రిటీస్ వాడే నూనే ఏంటో మీకు తెలుసా ?
మనలో చాలామందికి పొట్ట తగ్గడం అనేది  కష్టమైన పని. మారుతున్న జీవనశైలిలో ఇది మామూలైపోయింది. అలాగని గంటలు తరబడి వ్యాయామం చేయలేము. తిండి తినకుండా కూడా ఉండలేము. మరి పొట్ట తగ్గించుకోవడమెలా. ఇప్పుడు చెప్పబోయే నూనెను వాడడం వలన పొట్ట చుట్టూ చుట్టూ ఉండే కొవ్వు తగ్గడమే కాకుండా వదులుగా ఉండే ప్రాంతం కూడా గట్టి పడుతుంది. ఇలాంటి నూనెనే  వాడి ఫిలిం actors సెలబ్రిటీలు మసాజు లు చేయించుకుంటారు. మరి ఆ నూనెను  ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా.. #BellyFatBurn #TummyReduce #HealthTips #TeluguHealthTips #WeightLossTips #TeluguTips

పూర్తి వివరాలకు కింది వీడియో చుడండి.



ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమున్న, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తెలుగులో అందం, ఆరోగ్యం, ఫిట్నెస్, వంటలు సమాచారం కొరకు ఈ పేజి ని లైక్ చేయండి.
https://www.facebook.com/AarogyamMeeChetullo/

No comments:

Post a Comment

Radish Sambar / Mullangi Sambar Telugu - ముల్లంగి సాంబార్ #Sambar

Radish Sambar / Mullangi Sambar Telugu - ముల్లంగి సాంబార్ #Sambar #Raddish #Mullangi తెలుగులో అందం, ఆరోగ్యం, ఫిట్నెస్, వంటలు సమాచారం కొర...