విటమిన్ డి లోపం గురించి మీరు విన్నారా? | Vitamin D Deficiency Symptoms (Telugu)
ఇప్పటిరోజుల్లో చాలామంది ఎండపొడ తగలకుండానే రోజు గడిపేస్తున్నారు.
దీనివల్ల ఎండా ద్వారా శరీరానికి అందే విలువైన విటమిన్ డి ని
కోల్పోతున్నారు. ఇలా ఏళ్ళు గడిచేకొద్దీ శరీరంలో విటమిన్ డి లోపించి పలు
అనారోగ్యాలపాలవుతారు. శాఖాహారుల్లో ఈ విటమిన్ డి లోపం ఇంకా ఎక్కువ.
విటమిన్ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్,
ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్, క్లోమం క్యాన్సర్ల ముప్పు మరింత ఎక్కువని
పలు అధ్యయనాల్లో రుజువైంది. మన దేశంలో 90
శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే
ప్రతిఒక్కరూ ఈ అంశం మీద దృష్టి సారించాల్సిందే.
పూర్తి వివరాలకు క్రింది వీడియో చూడండి.
ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమున్న, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే
ఎందుకు పనికిరాడు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తెలుగులో అందం, ఆరోగ్యం,
ఫిట్నెస్, వంటలు సమాచారం కొరకు ఈ పేజి ని లైక్ చేయండి.
https://www.facebook.com/AarogyamMeeChetullo/

No comments:
Post a Comment